CM Revanth Reddy : ఇవాళ హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి..
తాజాగా నేటి అసెంబ్లీ మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇవాళ, రేపు శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక స్థితిగతులుపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

CM Revanth Reddy to Hyderabad today..
తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా నేడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ ఇవ్వనున్నారు. ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలో తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరగనున్నాయి.