World Famous Churchills : ప్రపంచంలో ప్రముఖ ప్రచీన చర్చిలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ..? ( ఫోటో గ్యాలరీ )
ప్రపంచంలో ప్రముఖ ప్రచీన చర్చిలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ..?

సగ్రడా ఫామిలియా, బార్సిలోనా, స్పెయిన్

సెయింట్ బాసిల్ కేథడ్రల్ , మాస్కో, రష్యా

నోట్రే డామ్ డి పారిస్, పారిస్ , ఫ్రాన్స్

ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి, భారత దేశం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా

సెయింట్ పీటర్స్ బసిలికా, రోమ్ , ఇటలీ

వెస్ట్ మిన్ స్టర్ అబ్బే, లండన్ ఇంగ్లాండ్

సెయింట్ పాల్స్ కేథడ్రల్, లండన్, ఇంగ్లాండ్

చర్ఛ్ ఆఫ్ ది నేటివిటీ , బెత్లెహెమ్, పాలస్తీనియన్ భూభాగాలు

చర్చ్ ఆఫ్ దీ హోలీ సెపల్చర్, జెరూసలేం, ఇజ్రాయెల్

సెయిట్ మార్క్స్ బాసిలికా, వెనిస్ ఇటలీ

హగియా షోఫియా, ఇస్తాంబుల్ , టర్కీ

బోన్ చర్చి అనేది రోమన్ కాథలిక్ చర్చి. యూరప్ లోని చెక్ రిపబ్లిక్లోని బోహెమియా ప్రాంతంలోని కుత్నా హోరా పట్టణానికి సమీపంలో ఉన్నసెడ్లెక్ గ్రామంలో ఉంది. ఈ భూమి మీద అత్యంత విచిత్రమైన చర్చి ఇది. పూర్తిగా ఎముకలతో అలంకరించబడిన చర్చి.