Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ – బీజేపీ నువ్వా నేనా..?
దేశంలో తెలంగాణలో ఇవాళ్టి ఎన్నికలతో మొత్తం 5 రాష్ట్రాల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3 నాడు ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే ఇవాళ సాయంత్రం 5.30 గంటల నుంచి వివిధ జాతీయ మీడియా ఛానెళ్ళు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
Exit Polls:
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల్లో మణిపూర్ మినహా ఇతర రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. రాజస్థాన్, మధ్యపరదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోరు జరిగినట్టు కనిపిస్తోంది. ఛత్తీస్ గడ్ లో ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
పీపుల్స్ పల్స్-డాటా లోక్ సర్వే:
మధ్యప్రదేశ్-230 స్థానాలు
కాంగ్రెస్ 117 – 139
బీజేపీ 91-113
ఛత్తీస్‌గఢ్: 90
కాంగ్రెస్ 54-64,
బీజేపీ 29-39
బీఎస్పీ 0-2 స్థానాలు
రాజస్థాన్: 200
బీజేపీ 95-115,
కాంగ్రెస్ 73-95,
సీపీఐఎం 1-3,
RLP& RSP 2-6
ఇతరులు 5-12
———————–
ఇండియా టుడే సర్వే :
ఛత్తీస్‌గఢ్: 90
బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 106-116
కాంగ్రెస్: 111-121
—————
జన్ కీ బాత్ సర్వే :
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 100-123
కాంగ్రెస్: 102-125
రాజస్థాన్ 119
బీజేపీ: 100-122
కాంగ్రెస్: 62-85
ఛత్తీస్‌గఢ్: 90
బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53
తెలంగాణ: 119
బీఆర్ఎస్: 40-55
కాంగ్రెస్: 48-64
బీజేపీ: 7-13
ఎంఐఎం: 4-7
——————–
రిపబ్లిక్ టీవీ-మాట్రిజ్
మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 118-130
కాంగ్రెస్: 97-107