game changer : ‘గేమ్ ఛేంజర్’సెకండ్ సింగల్ రెడీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు.

Fans are eagerly waiting for global star Ram Charan's movie.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు అవుతున్నా.. చరణ్ బొమ్మ థియేటర్లలో పడలేదు. ఆచార్యలా అలా మెరిసిన ఫ్యాన్స్ ఆకలి మాత్రం తీర్చలేకపోయాడు. అందుకే శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పాటు చరణ్ డబుల్ రోల్ లో కనిపించనున్నడంతో సినిమా పై ఓ రేంజ్ లో ఉంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లుకొడుతోంది.
కమర్షియల్ సినిమాలలో ఫైట్స్ కాదు అంతకు మించి గ్లామర్ ను యాడ్ చేస్తున్నారు మేకర్స్ .అయితే ఈ విషయంలో శంకర్ రూటే సరేట్ అని చెప్పాలి. గేమ్ చేంచర్ లో పాటలను విజువల్ ట్రీట్ గా ఫ్యాన్స్ కు అందిచబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన జరగండి సాంగ్ తో అది ఫ్రూవ్ అయింది. అయితే ఈ సినిమాలు ఏడు పాటలను పెట్టాడట శంకర్.
పైగా ఓ మినీ బడ్జెట్ మూవీకి పెట్టిన బడ్జెట్.. కేవలం ఈ పాటల చిత్రీకరణ కోసమే ఉపయోగించారట శంకర్. ఇక.. ఆగస్టు చివరి నుంచి ‘గేమ్ ఛేంజర్’ ప్రచారంలో స్పీడు పెంచనున్నారట మేకర్స్. త్వరలోనే.. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు తమన్. ఈ పాట ఫ్యాన్స్ చే విజిల్ వేయించేలా ఉంటుందని టాక్. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరీ రిలీజ్ తర్వాత శంకర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.