MS Dhoni: ధోని ఫ్యాన్స్ హెయిర్ స్టైల్ మార్చండమ్మా
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది..ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా జు షేక్ చేస్తున్నాయి

Former team India cricketer Dhoni, who has changed his hairstyle, looks stunning in a black T-shirt
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ అదిరిపోయింది..ధోని న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా జు షేక్ చేస్తున్నాయి. కాస్త హెయిర్ పెంచి బ్లాక్ కలర్ టీషర్ట్లో బ్లాక్ స్పెట్స్ పెట్టి ఓ నయా ట్రెండ్ లుక్కుతో దర్శనం ఇచ్చారు అయితే ఇల్లు చూసినటువంటి వారంతా పాత ధోనిని గుర్తు చేసుకుంటున్నారు దాన్ని వింటేజ్ ధోని ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరేమో అతని జీవిత చరిత్ర గురించి వచ్చినటువంటి ఎంఎస్ ధోని సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు అయితే ఒకవేళ ధోనీయ సినిమా తీస్తే అతనికి సాటి ఎవరు లేరంటూ అభిమానులు అంటున్నారు.
ఇండియన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినా ప్రతిరోజు ఏదో అంశం మీద ధోని వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మధ్యకాలంలో క్యాండీ క్రష్ ని ధోని ఆడుతున్నట్లు ఓ పోస్ట్ చేసినటువంటి క్యాండీ క్రష్ యాజమాన్యం కొన్ని మిలియన్ల వరకు ఆ ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోవడంతో అమాంతం వారి గ్రోస్ రేట్ పెరిగిపోయింది. అచ్చూ ఓ యువ మోడల్ లాగా కనిపిస్తున్న ధోనీ ని చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. 42 ఏళ్ల వయసులో ధోనీ ఫిట్‌నెస్, లుక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. వార్వెవ్వా ధోనీ.. అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.