Today’s gold prices : బంగారం ప్రియులకు శుభ వార్త.. మళ్లి తగ్గిన పసిడి ధరలు

బంగారం ప్రియులకు బంగారం లాంటి శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఆడవాళ్ళ ఎదురు చూపులకు నేడు ఫలించాయి. బంగారం ధరలు (Gold prices) ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరికి తెలియదు. దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువైంది. దీంతో పసిడి చాలా డిమాండ్ పెరిగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2024 | 10:43 AMLast Updated on: Feb 23, 2024 | 10:43 AM

Gold Prices Reduced Again Do You Know How The Gold Prices Are In The Country

బంగారం ప్రియులకు బంగారం లాంటి శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఆడవాళ్ళ ఎదురు చూపులకు నేడు ఫలించాయి. బంగారం ధరలు (Gold prices) ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరికి తెలియదు. దేశంలో బంగారం కొనుగోలు ఎక్కువైంది. దీంతో పసిడి చాలా డిమాండ్ పెరిగిపోయింది. గత ఎడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పసిడి ధరలు తక్కుతు వస్తున్నాయి. ఇక బంగారం కొనుగోలు దారులు ఇదే గోల్డ్ ఛాన్స్ అంటూ బంగారం షాపుల వైపు పరుగుతు తిస్తున్నారు. అది కూడా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం షాపులన్ని కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.

తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. పది గ్రాముల బంగారంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ (Bullion Market) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.75,500 లుగా కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌ లో కిలో వెండి రూ.76,400 కు లభిస్తోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720గా ఉంది.
  • వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720గా ఉంది.
  • విశాఖ లో విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720గా ఉంది.
  • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720,
  • చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,990, 24 క్యారెట్ల ధర రూ.63,220,
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,870 గా ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720,
  • కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,490, 24 క్యారెట్ల ధర రూ.62,720 గా కొనసాగుతోంది.

వెండి ధరలు..
చెన్నై కిలో వెండి ధర రూ. 76,500 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.74,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,300, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,900 వద్ద ట్రెండ్ అవుతుంది.