Goods Train : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. తృటిలో తప్పిన రైతు ప్రమాదం..
గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Goods train derailed.. narrowly missed train accident..
గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తేన్న గూడ్స్ రైలు పక్కకు ఒరిగిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలు మిర్యాలగూడలో నిలిపివేశారు. అలాగే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిచిపోయింది. అయితే, గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.