Madhya Pradesh Raped : కామాంధుడు కన్నుకు బలైన చెల్లి.. పోర్న్ వీడియోలు చూసి.. చెల్లిని రేప్ చేసి చంపిన అన్న..
మధ్యప్రదేశ్‌లోని రేవాలో 13 ఏళ్ల బాలుడు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి.. ఒక రోజు రాత్రి పూట నిద్రిస్తున్న తన సొంత 9ఏళ్ల చెల్లెలిని రేప్ చేశాడు ఓ కామందుడు.. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని 9 ఏళ్ల చెల్లి బెదిరించడంతో భయపడిన ఆ బాలుడు.. తన చెల్లి గొంతునులిమి చంపేశాడు.
ఈ సమాజంలో ఆడపిల్లలను బయటకు పంపాలంటే కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ప్రస్తుతం బయట జరిగే దారుణాలను చూసి.. ఒక అమ్మాయి ఉదయం ఇంటి నుంచి పనిమీదో.. పాఠశాలకో.. ఈవెంట్ కో బయటికి వెళ్లి సాయంత్రానికి క్షేమంగా వస్తుంది అని ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే వారిపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు.. దాడులు.. ఇలాంటి వాటిని చూస్తే అసలు ఆడపిల్లలను కనాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాస్త అమ్మాయిలు ధైర్యం చేసి ఉన్నారంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్ననో.. తమ్ముడో ఉంటే కస్తా తల్లి దండ్రులు గుండెదైర్యంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ల చెల్లికి.. అక్కకి ఆపద వస్తే ముందు అన్ననో, తమ్ముడో ఉంటాడు.. కానీ కామందాలు సోంత ఇంట్లోనే ఉంటే ఎంటీ పరిస్థితి.. వింటుంటేనే కంపంరంగా ఉంది కదు..
ఇక విషయంలోకి వెళితే..
మధ్యప్రదేశ్ లో ఓ దారుణమైన సంఘటన ఎదురైంది. ఇలాంటి వార్త బహుశా మీరు ఎప్పుడు విని ఉండరు.. చదివి ఉండరు.. చిన్నతనంలో వయసు రాకముందే.. అవసరం లేకముందే చేతికి ఫోన్ ఇస్తే ఏం జరగుతుంది.. అనే దానికి ఇక ఒక్క ఉదాహరణ.. పిల్లలకు ఫోన్ ఇస్తే జరిగే అనర్థాలకు ఇక్కడ ఓ బాలిక మానం పోయింది.. చివరికి ఆ బాలిక ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో 13 ఏళ్ల బాలుడు ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి.. ఒక రోజు రాత్రి పూట నిద్రిస్తున్న తన సొంత 9ఏళ్ల చెల్లెలిని రేప్ చేశాడు ఓ కామందుడు.. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని 9 ఏళ్ల చెల్లి బెదిరించడంతో భయపడిన ఆ బాలుడు.. తన చెల్లి గొంతునులిమి చంపేశాడు. చెల్లిని చంపిన తర్వాత ఆ బాలుడు జరిగిన తతంగం మత్తా తన తల్లికి.. 17, 18 ఏళ్ల వయసు ఉన్న తన ఇద్దరు అక్కలకు కూడా చెప్పాడు. దీంతో వారంతా కలిసి అతడు చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ బాలుడిని రక్షించే ప్రయాత్నం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24 వ తేదీన ఒక ఇంటి ప్రాంగణంలో రాత్రిపూట పడుకున్న 9 ఏళ్ల బాలిక చనిపోయినట్లు పోలీసులకు వీళ్లే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకస్మీక మరణం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను పోస్ట్ మార్టన్ కు పంపించగా.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఉన్న విషయాలను చూసి పోలీసులే కంగుతిన్నారు. మొదటగా బాలిక అత్యాచారానికి గురైంది.. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారని తేలిపోయింది. కుటుంబంపై అనుమానం వచ్చి గట్టిగా విచారించగా.. జరిగిన విషయం మొత్తం పోలీసులకు వివరించారు.
Suresh SSM