Indians intrusion : అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్న భారతీయులు..
సాధారణంగా భారతీయులు లేని దేశం అంటూ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల విస్తరించి ఉన్నారు. అందులో కొందరు ప్రపంచ దేశాలకు రాష్ట్రపతిగా, ప్రధానులుగా, వివిధ శాఖల మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు వినని ఎప్పుడూ చూడని వార్త ఇప్పుడు మీరు విని చూడబోతున్నారు. భారతీయులు అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్నారు. ఏంటి నమ్మడం లేదు కాదు అయితే ఇది చదవండి మరీ.

42,000 Indians are illegally entering America from Mexico
సాధారణంగా భారతీయులు లేని దేశం అంటూ ఉండదు.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల విస్తరించి ఉన్నారు. అందులో కొందరు ప్రపంచ దేశాలకు రాష్ట్రపతిగా, ప్రధానులుగా, వివిధ శాఖల మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు వినని ఎప్పుడూ చూడని వార్త ఇప్పుడు మీరు విని చూడబోతున్నారు. భారతీయులు అక్రమంగా అమెరికాలోకి చోరబడుతున్నారు. ఏంటి నమ్మడం లేదు కాదు అయితే ఇది చదవండి మరీ.
గత ఏడాది కాలంగా 42,000 మంది భారతీయులు మెక్సికో దేశం సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2022 – సెప్టెంబర్ 2023 మధ్య భారతదేశం నుండి దాదాపు 42,000 మంది వలసదారులు మెక్సికో దేశం.. దక్షిణ భూ సరిహద్దు ద్వారా అక్రమంగా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించారు భారతీయులు. అక్రమంగా చోరబడిన భారతీయుల సమచారాం మొత్తం US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ద్వారా సేకరించబడింది. అమెరికా లోకి చొరబడిన వారిలో ఎక్కువ శాతం 33,800 మంది ఒంటరి పెద్దలు, దాదాపు 7,250 మంది ఒక కుటుంబంలోని వ్యక్తులుగా గుర్తించారు. దాదాపు 700 మంది ఒంటరి పిల్లలు, వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారు.
SURESH