JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. 23 స్థానాలపై స్పష్టత వచ్చింది. జనసేనకు టీడీపీ కేటాయించబోయే సీట్లు ఇవే అని తెలుస్తోంది. అయితే, మరిన్ని సీట్లు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

Are these the TDP-Janasena MP candidates?
JANASENA: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా జనసేన-టీడీపీ మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరిగింది. దీని విషయంలో ఒక స్పష్టత కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. 23 స్థానాలపై స్పష్టత వచ్చింది. జనసేనకు టీడీపీ కేటాయించబోయే సీట్లు ఇవే అని తెలుస్తోంది. అయితే, మరిన్ని సీట్లు కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా సీట్ల విషయంలో స్పష్టత రానుంది.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?
ప్రస్తుతానికి జనసేనకు కేటాయించిన స్థానాలివే.
01. తెనాలి. 02. భీమిలి. 03. నెల్లిమర్ల లేదా గజపతి నగరం 04. విశాఖ నార్త్ లేక సౌత్. 05.చోడవరం లేక అనకాపల్లి. 06. పెందుర్తి లేదా యలమంచిలి. 07. పిఠాపురం. 08. కాకినాడ రూరల్. 09. రాజోలు. 10. పి. గన్నవరం. 11. రాజానగరం. 12. రాజమండ్రి (రూరల్) లేదా తూ.గో.జిల్లాలో మరో సీటు. 13. అమలాపురం. 14. నరసాపురం. 15. భీమవరం. 16. తాడేపల్లిగూడెం లేదా తణుకు. 17. ఏలూరు లేదా కైకలూరు. 18. దర్శి లేదా చీరాల. 19.పెడన. 20. అవనిగడ్డ. 21. విజయవాడ వెస్ట్. 22. రాజంపేట లేదా రైల్వే కోడూరు. 23. తిరుపతి లేక చిత్తూరు.