Kavya Maran : ఓటమి బాధతో కావ్యా పాప కన్నీళ్లు
ఐపీఎల్ 17వ సీజన్‍లో ధనాధన్ ఆటతో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‍లో మాత్రం నిరాశపరిచింది. తుదిపోరులో అన్ని విభాగాల్లో విఫలమై ఘోరంగా కోల్‍కతా నైట్‍రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది.

Kavya's baby tears in pain of defeat
ఐపీఎల్ 17వ సీజన్‍లో ధనాధన్ ఆటతో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‍లో మాత్రం నిరాశపరిచింది. తుదిపోరులో అన్ని విభాగాల్లో విఫలమై ఘోరంగా కోల్‍కతా నైట్‍రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అంచనాలు అందుకోలేక పోయిన ఆ జట్టు కేవలం 113 రన్స్ కుప్పకూలింది. ఇక సన్‍రైజర్స్ ఓటమితో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఓటమి బాధ ఉన్నా.. ఫైనల్ వరకు వచ్చిన తన టీమ్ హైదరాబాద్‍ను, విజేతగా నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్‌ను చప్పట్లతో అభినందించారు. కావ్య మారన్ బాధగా ఉన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. సీజన్ మొత్తం జట్టుతోనే ఉంటూ ప్రోత్సహిస్తూ వచ్చారు కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చాలా మంది ఫాన్స్ ఓదార్చుతూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.