Vijay Devarakonda: కీడ కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు.. ముఖ్య అతిథులుగా హాజరైన బ్రహ్మానందం, విజయదేవరకొండ
కీడ కోలా సినిమాలో రాగ్ మయూర్, చైతన్య రావు మదాది ప్రదాన పాత్ర పోషించారు. ఇందులో బ్రహ్మానందం నటించారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దీనిని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
1 / 10 

కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
2 / 10 

ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ
3 / 10 

ఈ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది
4 / 10 

రాగ్ మయూర్, చైతన్య రావు మదాది ముఖ్యపాత్ర పోషించారు
5 / 10 

ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు
6 / 10 

కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది
7 / 10 

ఈ చిత్రంలో నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించారు
8 / 10 

సినిమా గురించి మాట్లాడుతున్న హీరో విజయ్ దేవరకొండ
9 / 10 

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు
10 / 10 

ఇప్పటికే విడుదలైన టీజర్ కుకు మంచి స్పందన లభించింది