Mad Movie : మ్యాడ్ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్..
గత శుక్రవారం తెలుగు సినీ ఇండస్టీ నుంచి చాలా సినిమాలే విడుదలైన.. కొత్త కుర్రాళ్లే నటించినా ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకున్న సినిమానే ఈ "మ్యాడ్". సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
1 / 16 

2 / 16 

3 / 16 

4 / 16 

5 / 16 

6 / 16 

7 / 16 

8 / 16 

9 / 16 

10 / 16 

11 / 16 

12 / 16 

13 / 16 

14 / 16 

15 / 16 

16 / 16 
