Sitara: పేద పిల్లలపై సితార ధాతృత్వం.. పుట్టిన రోజు వేడుకల్లో ఉచితంగా సైకిల్ పంపిణీ
మహేష్ బాబు కుమార్తె సితార తన పుట్టిన రోజును పేద పిల్లలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి బాలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఇలా అందరితో కలిసి పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

Mahesh Babu's daughter Sitara distributed bicycles to poor children on her birthday
- మహేష్ బాబు కుమార్తె సితాార
- పేదపిల్లలతో పుట్టిన రోజు జరుపుకున్నారు
- కేక్ కట్ చేసి పిల్లలకు తినిపిస్తున్న చిత్రం
- బాలికలకు సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు
- తన మొదటి సంపాదనను ఇలా పేదప్రజలకు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి
- ఇలాగే చక్కగా నవ్వుతూ పది మందికి సాయం చేస్తూ ఉండాలని పలువురు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు
- తాజాగా జువెలరీ యాడ్ లో అందరి మనసును దోచుకున్నారు సితారా
- పేద పిల్లల పాఠశాలలోని ఉపాధ్యాయులతో ముచ్చటిస్తున్న దృశ్యం
- పేద పిల్లలకు ఉచితంగా సైకిళ్లు అందించం పట్ల వాళ్ళు పట్టలేనంత ఆనందాన్ని వ్యక్తం చేశారు
- ఇలా పుట్టిన రోజు జరుపుకోవడం తనకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు సితార
- ప్రత్యేకంగా హ్యాపీ బర్త్ డే సితారా గట్టమనేని అని బోర్డ్ ఏర్పాటు చేశారు.