Mega Star Chiranjeevi New Film: చిరంజీవి 156వ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం.. హాజరైన సినీ ప్రముఖులు
మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్క్రిప్ట్ కి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, ఎం ఎం కీరవాణి, సాహితీ వేత్త చంద్రబోస్, సినీమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
1 / 11 

విజయదశమి సందర్భంగా మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించారు
2 / 11 

సతీ సమేతంగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
3 / 11 

ఇది మెగాస్టార్ కు 156 వ చిత్రం
4 / 11 

దర్శకేంద్రుడిని ఆలింగనం చేసుకున్న చిత్రం
5 / 11 

పూజా కార్యక్రమానికి హాజరైన కె. రాఘవేంద్ర రావు
6 / 11 

సినీమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు హజరయ్యారు
7 / 11 

సాహిత్యవేత్త చంద్రబోస్ ను అభినందిస్తున్న చిరంజీవి
8 / 11 

వి వి వినాయక్ కూడా హాజరయ్యారు
9 / 11 

పూజ చేసి టెంకాయ కొడుతున్న చిత్రం
10 / 11 

సినిమా హిట్ అవ్వాలని దేవుడిని నమస్కరిస్తున్నారు
11 / 11 

సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు