మోడల్ బామ్మ
జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా అనే ఈ వృద్ధురాలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు.

జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా అనే ఈ వృద్ధురాలు ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఎందుకంటే ఆమె స్టైల్‌ను ఇప్పటి యూత్ కూడా చాలా మంది బీట్ చేయలేకపోతున్నారు. మార్గరెట్ తన మనవరాలు డయానా కౌంబాతో కలిసి స్టైలిష్ డ్రెస్సులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేశారు. అంతే.. బామ్మ మెరుపు ముందు సోషల్ మీడియా షేక్ ఐపోయింది. నిమిషాల్లోనే ఆమె ఫొలోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె స్టైలిష్ ఐకాన్‌గా మారిపోయారు.