Mythri Movies Celebrations: టాలీవుడ్లో నేషనల్ అవార్డ్ విన్నర్లకు ఘనంగా సన్మానించిన మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ
తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ సాధించిన వారికి మైత్రీ మూవీస్ సంస్థ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నటీమణులు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా అల్లూ అర్జున్ కి సన్మానం చేశారు.
1 / 12 

పుష్ప సినిమాకి నేషనల్ అవార్డ్ అందుకున్న హీరో అల్లూ అర్జున్
2 / 12 

మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్మానించారు
3 / 12 

ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేశారు
4 / 12 

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుతో పాటూ పలువురు పాల్గొన్నారు
5 / 12 

కృతి శెట్టి హాజరయ్యారు
6 / 12 

పార్టీలో సందడి చేస్తున్న దర్శకుడు కొరటాల శివ
7 / 12 

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ను సత్కరించారు
8 / 12 

పుష్ప సినిమాలో కీ రోల్ పోషించిన అనసూయ హాజరయ్యారు
9 / 12 

డైరెక్టర్ బాబి ఈ వేడుకకు విచ్చేశారు
10 / 12 

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విచ్చేశారు
11 / 12 

ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది
12 / 12 

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సందడి చేశారు