Nayanatara: ఇన్‌స్టాను ఊపేస్తున్న నయన్..
సోషల్ మీడియా వేదికపై సందడి చేస్తున్న నయనతార.

Nayanthara is counting income by doing promotions on social media platform
ఇంతకాలం భర్తపై ఆధారపడిన నయనతార తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటోంది. చాలాకాలంగా విఘ్నేశ్ శివన్ సపోర్ట్ తీసుకున్న నయన్… ఇక అన్నీ తానై చూసుకోవాలనుకుంటోంది. నయనతార ముందు నుంచీ ప్రమోషన్స్‌కు దూరంగా వుంటోంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ప్రమోషన్స్‌లో కనిపించదు. అలాగే.. సోషల్ మీడియాకూ దూరంగా వుంటోంది. ముందు నుంచీ డిస్టెన్స్ మెయిన్‌టేన్ చేసే నయన్.. వారసుల కోసం. ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమా ఒప్పుకున్నామా.. పూర్తిచేశామా అని మాత్రమే ఆలోచించే నయనతార.. రిలీజ్ గురించి పట్టించుకోదు. తన గురించి ఏది చెప్పాలన్నా.. విఘ్నేష్ శివన్ పోస్ట్ చేసేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత మనసు మార్చుకుని.. సడెన్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అకౌంట్‌కు లవ్, స్ట్రెంత్, పీస్ అని క్యాప్షన్‌ను బయోగా పెట్టుకుని.. బొద్దుగా క్యూట్‌గా వుండే పిల్లలను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలోకి రావడం ఆలస్యం.. ఈ అకౌంట్‌లోకి ఫాలోవర్స్ పోటెత్తుతున్నారు. నయన్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్.. ఈనెల 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌కు రాకపోయినా.. ఇన్‌స్టా వేదికగా జవాన్ తెలుగు, తమిళం.. హిందీ ట్రైలర్స్‌ను షేర్ చేసింది. ఇక నుంచి తన మనసులోని మాటలకు ఇన్‌స్టాను ఉపయోగించుకుంటుందేమో చూడాలి మరి.
( ) ఇంతకాలం భర్తపై ఆధారపడిన నయనతార తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటోంది. చాలాకాలంగా విఘ్నేశ్ శివన్ సపోర్ట్ తీసుకున్న నయన్… ఇక అన్నీ తానై చూసుకోవాలనుకుంటోంది. నయనతార ముందు నుంచీ ప్రమోషన్స్‌కు దూరంగా వుంటోంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ప్రమోషన్స్‌లో కనిపించదు. అలాగే.. సోషల్ మీడియాకూ దూరంగా వుంటోంది. ముందు నుంచీ డిస్టెన్స్ మెయిన్‌టేన్ చేసే నయన్.. వారసుల కోసం. ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమా ఒప్పుకున్నామా.. పూర్తిచేశామా అని మాత్రమే ఆలోచించే నయనతార.. రిలీజ్ గురించి పట్టించుకోదు. తన గురించి ఏది చెప్పాలన్నా.. విఘ్నేష్ శివన్ పోస్ట్ చేసేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత మనసు మార్చుకుని.. సడెన్‌గా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అకౌంట్‌కు లవ్, స్ట్రెంత్, పీస్ అని క్యాప్షన్‌ను బయోగా పెట్టుకుని.. బొద్దుగా క్యూట్‌గా వుండే పిల్లలను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాలోకి రావడం ఆలస్యం.. ఈ అకౌంట్‌లోకి ఫాలోవర్స్ పోటెత్తుతున్నారు. నయన్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్… ఈనెల 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌కు రాకపోయినా.. ఇన్‌స్టా వేదికగా జవాన్ తెలుగు, తమిళం.. హిందీ ట్రైలర్స్‌ను షేర్ చేసింది. ఇక నుంచి తన మనసులోని మాటలకు ఇన్‌స్టాను ఉపయోగించుకుంటుందేమో చూడాలి మరి.