Onam Festival: కేరళలో అంగరంగ వైభవంగా ఓనం పండుగ.. హాజరైన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
కేరళలో ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ కళా, నృత్యాలను ప్రదర్శించిన అతివలు.
1 / 10 

కేరళ సాంప్రదాయ పండుగ ఓనమ్ సందర్బంగా విద్యుత్ కాంతులతో అలంకరించిన అసెంబ్లీ
2 / 10 

ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
3 / 10 

పుష్పాలతో అందమైన ముగ్గులు వేసి అలంకరించారు
4 / 10 

చప్పట్టు కొడుతూ ఆడిపాడుతున్న అతివలు
5 / 10 

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
6 / 10 

ఏనుగులను అందంగా ముస్తాబు చేసిన దృశ్యం
7 / 10 

కేరళ సాంప్రదాయ నృత్యం చేస్తున్న అమ్మాయిలు
8 / 10 

పులి వేషాలు వేసుకొని రోడ్లపై సందడి చేస్తున్నారు
9 / 10 

కేరళ డ్రమ్స్ కి స్టెప్పులేస్తూ సందడి చేశారు
10 / 10 

వివిధ రకాల వేషధారణలతో కనువిందు చేశారు