Kedarnath Snow Rain : దేవ భూమి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో కురుస్తున్న మంచు వర్షం.
హిమాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చోటా చార్ ధామ్ ఒకటి. ఉత్తరాఖండ్ లో చోట చార్ ధామ్ అనేది నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాధ్, బద్రినాద్ ఈ నాలుగు క్షేత్రాన్ని సంవత్సరం 6 నెలలు మాత్రమే దర్శించుకుంటారు. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కారణం శీతాకాలంలో రక్తం గడ్డకంట్టే చలి.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోయాయి. ఇక ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2023 కు గాను ఏప్రిల్ 25వ తేదీన తెరచుకున్నాయి. ఈ నెల అక్టోబర్ 10 నుంచి కేదార్ నాథ్ లో ఉష్ణోగ్రత మెల్ల మెల్లగా తగ్గుతు వచ్చాయి. అక్టోబర్ 15న ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోవడంతో మంచు కురవడం మొదలైంది.

చోటా చార్ ధామ్ యాత్రలో అద్భుతమైన పర్వత శ్రేణులతో, అందాల జలపాతాలు , లోతైన లోయలో అతి కష్టమైన యాత్ర ఈ కేధార్ నాధ్.

అక్టోబర్ 15న కేధార్ నాధ్ లో మొదలైన మంచు వర్షం.

కేధార్ నాథ్ లో మంచు వర్షం.

మంచు వర్షంలో దర్శనం చేసుకుంటున్న భక్తులు

మంచు వర్షంలో చుట్టూ హిమలయా పర్వత శ్రేణుల నడుమ అద్భుతంగా కనిపిస్తున్న కేదార్ నాధ్ ఆలయాం

కేధార్ నాథ్

కేధార్ నాథ్

కేధార్ నాథ్

కేధార్ నాథ్

కేధార్ నాథ్

కేధార్ నాథ్

కేధార్ నాథ్

మంచు వర్షంలో కూడా కేధారారేశ్వరుడికి పూజలు.

మంచు వర్షంలో కూడా కేధారారేశ్వరుడికి పూజలు.

మంచు వర్షంలో కూడా కేధారారేశ్వరుడికి పూజలు.

మంచు వర్షంలో కూడా కేధారారేశ్వరుడికి పూజలు.

మంచు వర్షంలో కూడా కేధారారేశ్వరుడికి పూజలు.

కేధార్ నాధ్ బేస్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో మంచు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన ఏకైక ఆలయం పంచ కేదార్ నాథ్ లోని తుంగానాధ్ ఆలయం.

సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్న తుంగనాథ్ ఆలయం పై కురుస్తున్న మంచు వర్షం

మంచు వర్షంలో తుంగనాథ్ ఆలయం.

చంద్రశీల పర్వతం ట్రెక్కింగ్ ట్రాక్ పై మంచు.

బడా చార్ ధామ్ యాత్రలో ఒకటి, చోటా చార్ ధామ్ లో ఒకటి అయిన బద్రినాద్ పై మంచు వర్షం.

బద్రినాథ్ లో మంచు వర్షం.

బద్రినాథ్ ఆలయం కురుస్తున్న మంచు వర్షం.

బద్రినాథ్ ఆలయంపై మంచు దుప్పటిలా పేరుక పోయిన స్నో.

నారాయణ పర్వతం ముందు మంచు అందాలతో బద్రినాథ్ ఆలయం.

చార్ ధామ్ యాత్రలో గంగోత్రి ఆలయ రహదారి. మంచు వర్షం కురుస్తుండటంతో యాత్రికులకు కనిపించని రహదారి

గంగోత్రి లో కురుస్తున్న మంచు వర్షం.

గంగోత్రి ఆలయ పరిసర ప్రాంతం.

గంగోత్రి.

చోటా చార్ ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయం లో మంచు వర్షం.

పర్వత లోయల అంచున కొలువై ఉన్న యమునా నది జన్మస్థలం, యమునోత్రి దేవి.

యమునోత్రి ఆలయం.