Ram Setu : రామసేతు వద్ద ప్రత్యక్ష్యం అయ్యిన ప్రధాని మోదీ..
గత మూడు రోజులుగా ప్రధాని మోదీ త్రేతా యుగంలో రామయణం సంబంధాలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రేపు అయోధ్యలో శ్రీరాముడి అయోధ్య ధామ్ ప్రారంభోత్సవం సమయంలో తాజాగా ప్రధాని మోదీ.. దక్షిణాన ఉన్న చెన్నైలోని రామసేతు వద్ద ప్రత్యక్ష్యం అయ్యారు. తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. సముద్ర తీరంలో ప్రధాని ప్రాణాయామం చేశారు.
1 / 12 

2 / 12 

3 / 12 

4 / 12 

5 / 12 

6 / 12 

7 / 12 

8 / 12 

9 / 12 

10 / 12 

11 / 12 

12 / 12 
