CMR shopping mall : ఓరుగల్లులో సందడి చేసిన సినీనటి రాశీఖన్నా..
ఓరుగల్లులో సందడి చేసిన సినీనటి రాశీఖన్నా.. వరంగల్, హనుమకొండ నయీంనగర్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు. హీరోయిన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, సినీనటి రాశిఖన్నా, మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తమ 26వ షోరూంను హనుమకొండలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
1 / 16 

2 / 16 

3 / 16 

4 / 16 

5 / 16 

6 / 16 

7 / 16 

8 / 16 

9 / 16 

10 / 16 

11 / 16 

12 / 16 

13 / 16 

14 / 16 

15 / 16 

16 / 16 
