Rohit Sharma : డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ
ఐపీఎల్ ఈ పేరు వినగానే మనకు ఎక్కువ శాతం గుర్తుకు వచ్చే టీం రెండే రెండు.. ఒక ముంబై ఇండియన్స్(Mumbai Indians), మరోకటి చెన్నై సూపర్ కింగ్స్.. హ్యాట్రిక్ ట్రోఫీలు ఐపీఎల్ ను కుదిపేసిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం వరుస ఓటములతో డిలపాడిపోయింది.

Rohit Sharma shed tears in the dressing room
ఐపీఎల్ ఈ పేరు వినగానే మనకు ఎక్కువ శాతం గుర్తుకు వచ్చే టీం రెండే రెండు.. ఒక ముంబై ఇండియన్స్(Mumbai Indians), మరోకటి చెన్నై సూపర్ కింగ్స్.. హ్యాట్రిక్ ట్రోఫీలు ఐపీఎల్ ను కుదిపేసిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం వరుస ఓటములతో డిలపాడిపోయింది. ఈ సీజన్ లో అందరి కంటే ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది ముంబై ఇండియన్స్ దీంతో ఈ టీంలో ఉన్న స్టార్ బ్యాట్ మ్యాన్(Star Batman).. ఇండియన్ టీం హాట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ఓటమిని తట్టుకోలే పోయారు.
ఇక విషయంలోకి వెళితే..
ముంబై మాజీ కెప్టెన్, రోహిత్ శర్మ (Rohit Sharma) .. ముంబై ఇండియన్స్.. SRH తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. డబుల్ సెంచరీలు చేసే హిట్ మ్యాన్ ఇప్పుడు కేవలం హాఫ్ సెంచరీ కూడా చేయలోక పోవడం ఫ్యాన్స్ లో ఓ కింత నిరాషా చెందుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ను మినహా.. రోహిత్ శర్మ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. కాగా.. హైదరాబాద్ మ్యాచ్ తర్వాత.. ఓటమిని తన బ్యాటింగ్ ని తట్టుకోలేక అందరి ముందు కాకుండా.. హిట్‌మ్యాన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కంటతడి పెట్టుకున్నాడు. రోహిత్ షర్మి ముఖంలో దు:ఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో కస్తా నెట్టింట వైరల్ గా మరింది.
ఇది ఉంచితే.. రోహిత్ శర్మ కంటతడి పెట్టుకోవడం భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వచ్చే జూన్ లో.. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వెస్టిండీస్-అమెరికా సహకారంతో అమెరికా వేధికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. కాగా ఈ టీ20 మ్యాచ్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో జరగనుంది. దీంతో ఫాన్యన్ అందరు ఆందోళనకు గురైవుతున్నారు. టీ20లో తన మొదటి మ్యాచ్ ను ఐర్లాండ్‌తో జూన్ 5న ఆడనుంది.
SSM
Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc
— Gaurav (@Melbourne__82) May 6, 2024