Sai Pallavi Gallery: మాటలకందని అందం.. నాట్య మయూరం.. సాయి పల్లవి..!
అందం.. అభినయం కలబోసిన తార సాయి పల్లవి. అందాల ఆరబోతకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న ప్రస్తుత తారల్లో సాయి పల్లవి మాత్రం సంప్రదాయాలకు, కట్టుబాట్లకు గౌరవం ఇస్తూ సినీ ప్రియుల మనసు దోచుకుంటోంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూ సక్సెస్ లు సాధిస్తోంది.
