Minister Roja : కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవి క్షేత్రంలో మంత్రి రోజా..
ఆంధ్రప్రదేశ్ నగరి ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రోజా శరన్నవరాత్రులు పురస్కరించుకొని.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిదేవి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. "అమ్మవారి కృప మనందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు" రోజా దంపతులు
1 / 10 

2 / 10 

3 / 10 

4 / 10 

5 / 10 

6 / 10 

7 / 10 

8 / 10 

9 / 10 

10 / 10 
