Visakha fishing harbor fire : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం పై వీడిన ఉత్కంఠ.. కొంప ముంచిన ఉప్పు చేప..
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జగిరిన ఘటన యవత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే ఎప్పడు జరగని భారీ అగ్రి ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదం ఎలా జరగిందని విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

Suspense over Visakha fishing harbor fire
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జగిరిన ఘటన యవత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే ఎప్పడు జరగని భారీ అగ్రి ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదం ఎలా జరగిందని విశాఖ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సాధించి.. ఇందులో వాసుపల్లి నానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో నాని తప్పిదం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:49 నిమిషాలకు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి హడావుడిగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
China : చైనా నుంచి మరో వ్యాధి వ్యాప్తి..
ఇక ఈ ప్రమాదం పై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేయగా.. నాని మామ సత్యం మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి నిందితుడు సత్యం కారణమయ్యారు అని పోలీసుల విచారణలో వెల్లడైంది.