Shankar daughter’s second marriage : తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి… తరలివచ్చిన తమిళ్ తార లోకం
దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి తమిళ ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి...

ఐశ్వర్య శంకర్ పెద్ద కుమార్తె.. వృత్తిరీత్యా డాక్టర్

2021లో ఆమె క్రికెటర్ రోహిత్ దామోదరన్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఏడాదిలోగానే విడాకులు తీసుకుని దూరం అయ్యారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తరుణ్ కార్తికేయన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవల చెన్నైలో తరుణ్ కార్తికేయన్‌ను వివాహం చేసుకుంది.

ఏప్రిల్ 15న పెద్ద సమక్ష్యంలో పెళ్లి చేసుకున్నారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఐశ్వర్య చెల్లెలు అదితి శంకర్ తన సోదరితో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది.

నేషనల్ అవార్డు గ్రహీత హీరోయిన్ కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ భర్త విఘ్నేష్




హీరో కార్తీక్.. సూర్య

పెళ్లి వేడుకల్లో డైరెక్టర్ శంకర్ తో తమిళనాడు సీఎం స్టాలిన్

ఐశ్వర్య చెల్లెలు అదితి శంకర్ తన సోదరితో కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది.






తమిళ్ డైనమిక్ డైరెక్టర్ మణిరత్నం.. స్టార్ హీరో విక్రమ్


