Bollywood Aira Khan, Wedding : బాలీవుడ్ స్టార్ హీరో ఐరా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం తరలి వచ్చిన తారా లోకం..
బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె ఐరా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం తారా లోకం తరలి వచ్చింది. ముంబైలో సినీ సెలబ్రిటీస్ కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ లో బాలీవుడ్ స్టార హీరోలు, సల్మాన్ ఖాన్ తో పాటు, రణబీర్ కపూర్, అనిల్ కపూర్, టాలీవుడ్ హీరో నాగ చైతన్య, కత్రినా, కంగనాతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బిజినెస్ దిగ్గజం అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు. నాగచైతన్య, అమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే.
1 / 41 

2 / 41 

3 / 41 

4 / 41 

5 / 41 

6 / 41 

7 / 41 

8 / 41 

9 / 41 

10 / 41 

11 / 41 

12 / 41 

13 / 41 

14 / 41 

15 / 41 

16 / 41 

17 / 41 

18 / 41 

19 / 41 

20 / 41 

21 / 41 

22 / 41 

23 / 41 

24 / 41 

25 / 41 

26 / 41 

27 / 41 

28 / 41 

29 / 41 

30 / 41 

31 / 41 

32 / 41 

33 / 41 

34 / 41 

35 / 41 

36 / 41 

37 / 41 

38 / 41 

39 / 41 

40 / 41 

41 / 41 
