assembly: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
వోటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం రాష్ట్రంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. వోటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం రాష్ట్రంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.