TELANGANA NEW CABINET: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లేనా..? ఎవరికి ఏ శాఖ..?
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం మంత్రివర్గం ఇలా ఉండే అవకాశం ఉంది.

TELANGANA NEW CABINET: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం మంత్రివర్గం ఇలా ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి సీఎంతో పాటు హోంశాఖ
భట్టి విక్రమార్క-డిప్యుటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి-ఆర్థిక శాఖ
సీతక్క-వైద్య, ఎస్టీ సంక్షేమ శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ
శ్రీదర్ బాబు-విద్య, శాసనసభ వ్యవహారాల శాఖ
కూనంనేని సాంబశివరావు– కార్మిక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి– జలవనరుల శాఖ
జూపల్లి కృష్ణారావు– పశుసంవర్ధక శాఖ
దామోదర రాజనరసింహ– పంచాయతీరాజ్ శాఖ
కొండా సురేఖ– మహిళా శిశు సంక్షేమ శాఖ
సుదర్శన్ రెడ్డి-వ్యవసాయ శాఖ
వివేక్ వెంకటస్వామి– ఎస్సీ సంక్షేమ శాఖ
మల్‌రెడ్డి రంగారెడ్డి– రోడ్లు భవనాల శాఖ
పొన్నం ప్రభాకర్– ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ
షబ్బీర్ అలీ– విద్యుత్, మైనార్టీ శాఖ
ప్రేమసాగర్ రావు– గ్రామీణ అభివృద్ధి శాఖ
మదన్‌మోహన్ రావు– ఐటీ శాఖ
ఇద్దరు లేదా ముగ్గురికి ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఉండొచ్చు. అయితే, చివరి నిమిషంలో ఇందులో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.