Congress Party “Abhayahastam” manifesto : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల “అభయహస్తం” మేనిఫెస్టో

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల "అభయహస్తం" మేనిఫెస్టో.. పూర్తి మేనిఫెస్టో సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2023 | 02:49 PMLast Updated on: Nov 17, 2023 | 2:57 PM

The 42 Page Abhayahastam Manifesto Released By The Telangana Congress Party

కాంగ్రెస్ (6 గ్యారంటీల కార్డు)

  • 1. మహాలక్ష్మి

మహిళలకు ప్రతీ నెల రూ.2500 రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

  • 2. రైతు భరోసా ప్రతి ఏటా

రైతులకు, కౌలు రైతులకూ ఎకరానికి రూ.15000 వ్యవసాయ కూలీలకు రూ.12000 వరి పంటకు రూ. 500 బోనస్

  • 3. గృహ జ్యోతి

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

  • 4. ఇందిరమ్మ ఇండ్లు

ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూ. 5 లక్షల ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.

  • 5 యువ వికాసం

విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్

  • 6. చేయూత

రూ. 4000 నెల వారీ పింఛను ( పెన్షన్ )
రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా

 

తెలంగాణా కాంగ్రెస్ కమిటీ
అసెంబ్లీ ఎన్నికలు-2023

మేనిఫెస్టో ముఖ్యాంశాలు (ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలకు అనుబంధం)

1. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తాం.

2. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ “ప్రజా దర్బార్” నిర్వహిస్తాం.

3. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/భార్య కు రూ. 25000 ల నెలవారీ గౌరవ పెన్షన్ను, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం

4. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం.

5. రైతులకు రూ. 2 లక్షల పంట ఋణ మాఫీ చేస్తాం.

6. వడ్డీలేని పంట రుణాలను రూ.3 లక్షల వరకు అందచేస్తాం.

7. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్.

8. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర భీమా పధకాన్ని అందిస్తాం.

8ఎ. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు చేస్తాం.

9. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తాం.

10. మెగా డీఎస్సీ ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల లోనే భర్తీ చేస్తాం.

11. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పాఠదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం.

12. ప్రతి విద్యార్థి, విద్యార్థినులకు ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం

13. విద్యారంగానికి బడ్జెట్ లో ప్రస్తుత వాటా 8% నుండి 15% వరకు పెంచుతాం.

ఇది కూడా చదవండి : Kavitha’s sensational comments : సోనియా రాహుల్ గాంధీపై కవిత సంచలన వ్యాఖ్యలు.. అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా.. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’

14. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని రూ. 10,000లకు పెంచుతాం.

15. మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునః ప్రారంభిస్తాం.

16. బాసర ట్రిపుల్ ఐటి (IIIT) తరహాలో మరో 4 ట్రిపుల్ బటి లను ఏర్పాటు చేస్తాం

17. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింప చేస్తాం.

18. ధరణి పోర్టల్ స్థానంలో “భూమాత” పోర్టల్ను ప్రవేశ పెట్టి EO భూహక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం.

19. “ల్యాండ్ కమీషన్” ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను పఠిష్కరిస్తాం.

20. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ” ఎకరాలపై పూర్తి స్థాయి భూహక్కులను లబ్దిదారులకు కల్పిస్తాం.

21 73, 74 వ రాజ్యాంగ సవరణల ప్రకారము, మూడంచెల స్థానిక 2 సంస్థలను బలోపేతం చేసి, విధులు, విధులు మరియు నిర్వహణ భాద్యతలను అప్పగిస్తాం.

22. గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 1500 ఇస్తాం. అదే విధంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మరియు జడ్ పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం.

23. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్నవర్లందరికీ పెండింగ్లో వున్న మూడు DA లను తక్షణం చెల్లిస్తాం.

24. ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ (OPC) విదానాన్ని అమలు చేస్తాం.

25. ప్రభుత్వ ఉద్యోగులకు, RTC సిబ్బందికి కొత్త PRC ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులను అమలు చేస్తాం.

26. ఆర్టీసీ సిబ్బందికి రెండు ఏఆర్పి బకాయిలను వెంటనే చెల్లిస్తాం.

27. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి రూ. 12000 లు ఆర్థిక సహాయం అందచేస్తాం.

28. పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% శాతం రాయితీ

29. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం.

30. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.

ఇది కూడా చదవండి :  Minister Talasani : కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

31. బీసీల “కుల గణన్” చేసి, జనాలా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం.

32. సంచార జాతులకు విద్య, ఉద్యోగి అవకాశాలతో 5% రిజర్వేషన్

33. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ‘లిసి భవన్’

34. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం.

35. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు విధులను

36. వెనుకబడిన తరగతులకు (బీసి) సబ్ ప్లాన్ అమలు చేస్తాం.

37. ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.

38. సరిపడా నిధులతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం..

39. నిరుపేద హిందూ మరియు మైనారిటీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ. 1,00,000 తో పాటూ ఇందిరమ్మ కానుకగా.. 10 గ్రాముల బంగారం ఇస్తాం.

40. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునః పరిశీలన

41. సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులలోనూ అనుమతించదు.

42. బీడీ కార్మికులకు జీవిత భీమా ఈఎస్ఐ పరిధిలోకి తెస్తాం..

43. ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ. 10 లక్షల వరకు. ఎక్స్రేషియా పెంచుతాం.

44. యాదవ, కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రూ.2 లక్షల గొర్రెలు పెంపకం కోసం అందచేస్తాం.

45 రాజస్థాన్ తరహాలో అసంఘటిత కార్మికులకు, ఉదా: భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో (Gig &plat form) వారికి సామాజిక భద్రత కల్పిస్తాం 46. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితిని రూ 10 లక్షల వరకు పెంచుతాం.

47. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన “బంగారు తల్లి” పధకాన్ని పునరుద్ధరిస్తాం.

45. 15 సంవత్సరాలు పైబడి చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తాం.

49. అన్ని జిల్లా కేంద్రాలలో “ఓల్డ్ ఏజ్ హెరామ్స్” ఏర్పాటు చేస్తాం.

50. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో వున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం..

52. రాష్ట్రంలో వున్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్స్కు రూ. 5 వేలు గౌరవ

53. ఇకపై తెల్ల రేషన్ కార్డులపై ఇకనుండి సన్న బియ్యం పఠఫరా చేస్తాన.

54. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.

55. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

56. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇకనుండి రూ. 6000 లకు పెంచుతాం.

57. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్న ఏర్పాటు చేస్తాం.

58. హెూమ్ గార్డుల వేతన సవరణలతో పాటూ వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం.

59. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పాతిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు లాఠీ” ప్రోత్సాహకాలు అందచేస్తాం.

60. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18000 లకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తాం.

61. 50 సం. దాటిన జానపద కళాకారులకు నెలకు రూ. 3000 లు పెన్షన్

62. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గుర్తించి పూర్తిస్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం..

63. ఎల్బీ నగర్ ఆరాంఘర్ మెహదీపట్నం బీహెచ్ ఇఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను నిర్మిస్తాం.

64. హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది వాలాల ఆధునీకరణ చేపడతాం.

65. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు మరియు గ్రామ 65. రద్దు చేస్తాం. ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిలపై వున్న పెనాల్టీని

66. నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్నీ ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం..