Jain Digambara Nagnamuni : కాలం చేసిన జైన దిగంబర నగ్న ముని..
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసారగర్ (Jain Digambara Nagnamuni) మహారాజ్ కాలం చేశారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు.

The famous Jain Digambara sage Achari Vidyasagar Maharaj did it.
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసారగర్ (Jain Digambara Nagnamuni) మహారాజ్ కాలం చేశారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో జైన మత 108వ గురువు, నగ్న ముని.. విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు కన్నుమూశారు. ఆయన మృతికి చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం ఇవాళ ఒకపూటను సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యాసాగర్ జీ మరణవార్త తీవ్ర విచారకరమని ఆ ప్రకటనలో పేర్కొన్నది.