Israel Vs Hamas: ఇజ్రాయెల్ చేతిలో బలైపోయిన గాజా.. వలస వెళ్తున్న స్థానికులు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగే యుద్దంలో గాజా బలైపోతుంది. ఎత్తైన భవనాలు నేలకూలాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు స్థానికులు. కొందరు తలదాచుకోవడానికి పక్క ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
1 / 10 

గాజాలో వలస వెళ్తున్న స్థానికులు
2 / 10 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న దాడులు
3 / 10 

శిధిలమైపోయిన భవనాలు
4 / 10 

బాంబుదాడులు చేస్తున్న చిత్రం
5 / 10 

దాడులు తీవ్ర తరం చేసిన ఇజ్రాయెల్
6 / 10 

భయంతో వణికి పోతున్న ప్రజలు
7 / 10 

శిధిలాల క్రింద పడినలిగిన ప్రాణాలు
8 / 10 

అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి
9 / 10 

భవనాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు
10 / 10 

ఇజ్రాయెల్ చేతిలో బలైపోయిన గాజా