దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు – 2024
తెలంగాణలో ఓట్ల లెక్కిపునకు సర్వం సిద్ధం...

The results of the country's general election..
రాష్ట్రం మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 25 లోక్‌సభ స్థానాల నుంచి 454 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు.