Kangana: కంగనా కి మళ్ళీ పెళ్లీడు వచ్చిందట
బాలీవుడ్ బ్యూటీలు పెళ్లి పీటలెక్కబోతున్నారు. మన్నటి వరకూ కియారా, పరిణితి చోప్రా బాటలో కంగనా పయనమైయ్యారు.

The talk in B-town is that Bollywood's sister-in-law Kangana Ranaut is going to marry a leading businessman.
బాలీవుడ్ బ్యూటీస్ ఒక్కోక్కరిగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. మొన్న కియారా అద్వానీ ఏడు అడుగులు వేస్తే నిన్న పరిణితి చోప్రా బ్యాచిలైర్ లఫ్ కి ఫులుస్టాప్ పెట్టింది.ఇప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేయబోతోంది కాంట్రవర్సీ క్వీన్. త్వరలో ముడు మూళ్లు ఏడు అడుగులు వేస్తేందుకు రెడీ అవుతోంది.
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టింది.లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ప్రజెంట్ చంద్రముఖి 2 ని ఆడియన్స్ ముందుకు తెచ్చిన కంగనా నవంబర్ లో ఎమర్జెన్సీ మూవీని రిలీజ్ చేయబోతోంది. సొంతం ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.బీటౌన్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కంగనా వయసు ప్రస్తుతం 36 ఏళ్ళు. గతంలో ఈ బ్యూటీ హతిక్ రోషన్ లో డేటింగ్ చేసింది. అంతక ముందు ఆదిత్య పచోలితో చెట్టపట్టాలేసుకు తిరిగింది. ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తని ఆమె పెళ్లాడబోతోందని బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఒకే చెప్పాయని డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునేలా కంగనా ప్లాన్ చేసుకున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఇలాంటి రుమార్స్ ని కొట్టి పడేసిన కంగనా ఇప్పుడు సైలెంట్ గా ఉండటంతో ఈ మ్యాటర్ నిజమే అంటున్నారు బీటౌన్ క్రిటిక్స్. మరి దీని పై కాంట్రవర్సీ క్వీన్ ఎలాంటి ట్వీస్ట్ ఇస్తుందో చూడాలి.