నేడు లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం..
నేడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల శంఖరావంను నేడు మహబూబ్ నగర్ పట్టనంలో "పాలమూరు ప్రజా దీవెన సభ" (Palamuru Praja Deevena Sabha) బహిరంగ సభ నుంచి ప్రారంభించనున్నారు.

Today is the Congress Sankharavam for the Lok Sabha elections.
నేడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల శంఖరావంను నేడు మహబూబ్ నగర్ పట్టనంలో “పాలమూరు ప్రజా దీవెన సభ” (Palamuru Praja Deevena Sabha) బహిరంగ సభ నుంచి ప్రారంభించనున్నారు. ఇదే వేధిక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో పామూరు (Palamuru) – రంగారెడ్డి జిల్లాల్లో మహబూబ్ నగర్ నుంచి టిక్కెట్ ఆశీస్తున్న వంశీచంద్ బరిలో ఉండగా.. చేవెళ్ల పార్లమెంట్ స్ధానం నుంచి సునీతా రెడ్డి బరిలో ఉన్నారు. ఎలగై ఈ రెండ్డు పార్లమెంట్ సెగ్మెంట్లు కాంగ్రెస్ కాతలో వేసుకోవాలని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజా దీవెన సభ ద్వార ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు సీహెచ్ వంశీ చంద్ రెడ్డి, పాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సీఎంను బహిరంగ సభకు ఆహ్వానించారు.