Gold Prices : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 10:12 AMLast Updated on: Feb 18, 2024 | 10:12 AM

Todays Gold Prices In Telugu States

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విజయవాడలో (Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది. విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్, విజయవాడ మాదిరిగానే ధరలు ఉన్నాయి.

  • బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,400గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050గా ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550గా ఉంది.
  • పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణెలో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది.