సినిమాలు ఫట్ పాపలు హిట్…!

కుర్రాళ్ళకు సినిమా ఎలా ఉన్నా... హీరోయిన్లు అందంగా ఉంటే చాలు. హీరోయిన్ల అందాలను చూసి సొల్లు కార్చేస్తూ... వారి యద అందాలను విచ్చలవిడిగా ఆశ్వాదిస్తూ ఒక లోకంలోకి వెళ్ళిపోతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2024 | 02:24 PMLast Updated on: Aug 15, 2024 | 2:24 PM

Tollywood New Heroins Got Good Fan Base

కుర్రాళ్ళకు సినిమా ఎలా ఉన్నా… హీరోయిన్లు అందంగా ఉంటే చాలు. హీరోయిన్ల అందాలను చూసి సొల్లు కార్చేస్తూ… వారి యద అందాలను విచ్చలవిడిగా ఆశ్వాదిస్తూ ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. అందుకే డైరెక్టర్లు హీరోయిన్లను ఎంత కుదిరితే అంత… అందంగా చేక్కేస్తూ ఉంటారు. హీరోయిన్లు ఓకే అనాలే గాని ఎంత కావాలంటే అంత చూపించడానికి ఏ మాత్రం మొహమాటపడరు దర్శకులు. హీరోయిన్ కోపరేషన్ ఉంటే చాలు. ఆగస్ట్ 15 సందర్భంగా విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు చూస్తే ఈ విషయం క్లారిటీ వచ్చేస్తుంది.

ముందు రవితేజా హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గురించి చూద్దాం. భాగ్య శ్రీ బోర్సేని డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించిన విధానం ఫ్యాన్స్ లో హీట్ పెంచేసింది. ఆమె నుంచి పూర్తి సహకారం ఉండటంతో చాలా గ్లామర్ గా చూపించాడు. ఇక ఆమె హైట్, అందం కూడా ప్లస్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే హీరోయిన్ మాత్రం ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఆమె కనపడినప్పుడు కుర్రాళ్ళు జుట్టు పీకేసుకున్నారు హాల్ లో. భార్యలతో సినిమాకు వెళ్ళిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఆ రేంజ్ లో ఆమెను చూపించాడు. పచ్చిగా చెప్పాలంటే ఆమె మీద పెట్టిన శ్రద్దలో పావు వంతు కథ మీద పెట్టినా సూపర్ హిట్ అయ్యేది. రవితేజాను కూడా ఆమె డామినేట్ చేసిందంటే అర్ధం చేసుకోండి.

ఇక డబుల్ ఇస్మార్ట్ కావ్యా థాపర్ విషయానికి వస్తే… తన హీరోయిన్లను పూరి జగన్నాథ్ సినిమా కోసం ఏ విధంగా అయినా వాడతాడు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ముగ్గురు ఉన్నా సరే వాళ్ళను చూపించడంలో పూరి ఎక్కడా తగ్గడు. డబుల్ ఇస్మార్ట్ లో కూడా అంతే. కావ్యా పాపను చూపించిన విధానానికి సినిమా చూసేందుకు వచ్చామా హీరోయిన్ కోసం వచ్చామా అనే సందేహం కలిగింది జనాల్లో. ఆమె నటన కూడా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. అందాలు చూపించడంలో పాప రెండు అడుగులు ముందుకే వేసింది. పాటల్లో ఆమె మతి పోగొట్టింది అనే చెప్పాలి.

ఇలా ఈ రెండు సినిమాలు అంతగా హిట్ కాకపోయినా పాపలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేవు గాని… ఉంటే మాత్రం బయట వర్షానికి మరింత పిచ్చెక్కిపోయేవారు కుర్రాళ్ళు.