Tiger Nageswara : మాస్ మహారాజా రవితేజ హీరో “నాగేశ్వరరావు” ప్రీ రిలీజ్ ఈవెంట్..
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ ఇండియన్ రైటర్.. విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అక్టోబరు 19న విడుదలవుతున్న బాలయ్య 'భగవంత్ కేసరి', విజయ్ 'లియో' విజయం సాధించాలని ఆకాంక్షించారు మాస్ మహారాజ్ రవితేజ.
1 / 33 

2 / 33 

3 / 33 

4 / 33 

5 / 33 

6 / 33 

7 / 33 

8 / 33 

9 / 33 

10 / 33 

11 / 33 

12 / 33 

13 / 33 

14 / 33 

15 / 33 

16 / 33 

17 / 33 

18 / 33 

19 / 33 

20 / 33 

21 / 33 

22 / 33 

23 / 33 

24 / 33 

25 / 33 

26 / 33 

27 / 33 

28 / 33 

29 / 33 

30 / 33 

31 / 33 

32 / 33 

33 / 33 
