Anchor Ravi : యాక్టర్, టీవీ యాంకర్, రవి కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..
ప్రముఖ సినీ యాక్టర్, టీవీ యాంకర్, రవి కూతురు వియా బర్త్ డే సెలబ్రేషన్స్ ను స్పషల్ గా పడవలో జరిపించారు. వియా బర్త్ డే వేడుకల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి, యానీ, కాజల్, జెస్సీ, యానీ మాస్టర్, పాల్గొన్ని స్టెప్పులేసారు. యాంకర్ రవి వీరి కోసం దుర్గం చెరువు వద్ద స్పెషల్ పార్టీ బోర్టును ఏర్పాటు చేశారు.
1 / 10 

2 / 10 

3 / 10 

4 / 10 

5 / 10 

6 / 10 

7 / 10 

8 / 10 

9 / 10 

10 / 10 
