Vaishnav Tej And Sree Leela: ఆదికేశవ సినిమాలోని సరికొత్త స్టిల్స్.. దీపావళికి విడుదలకానున్న చిత్రం
ఆదికేశవ సినిమాకు సంబంధించి సరికొత్త స్టిల్స్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
1 / 11 

ఆదికేశవ మూవీ స్టిల్స్
2 / 11 

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది
3 / 11 

సినిమా పరిశ్రమలోకి అడుగిడిన తొలినాళ్లలోనే ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం కష్టమే
4 / 11 

వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల సందడి చేయబోతుంది
5 / 11 

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది
6 / 11 

సాంగ్ షూటింగ్ కి సంబంధించిన న్యూ లుక్స్
7 / 11 

సితారా ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ దీనిని నిర్మిస్తోంది.
8 / 11 

ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు
9 / 11 

మ్యాడ్ సినిమాతో హిట్ టాక్ అందుకున్న ఈ సంస్థ దీపావళికి ఆదికేశవ విడుదల చేయాలని భావిస్తోంది
10 / 11 

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు
11 / 11 

ఇప్పటికే విడుదలైన సిత్తరాల సిత్రావతీ అనే పాటలో స్టెప్పులు అదరగొట్టారు