YSRCP LIST: వైసీపీ ఆరో జాబితా విడుదల.. పది మంది ఇంచార్జిల నియామకం..

ఇంచార్జిలకు సంబంధించి ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 09:17 PMLast Updated on: Feb 02, 2024 | 9:17 PM

Ysrcp Released Incharges Of 10 Members List

YSRCP LIST: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ.. నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇంచార్జిలకు సంబంధించి ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

పార్లమెంట్ స్థానాలు
రాజమండ్రి (ఎంపీ) – గూడూరి శ్రీనివాస్‌
నర్సాపూరం (ఎంపీ) – ఉమాబాల
గుంటూరు (ఎంపీ) – ఉమ్మారెడ్డి రమణ
చిత్తూరు (ఎంపీ) – రెడ్డప్ప

అసెంబ్లీ స్థానాలు
మైలవరం – సర్నాల తిరుపతిరావు యాదవ్‌
మార్కాపురం – అన్నా రాంబాబు
గిద్దలూరు – నాగార్జునరెడ్డి
నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్‌
గంగాధర నెల్లూరు – నారాయణస్వామి
ఎమ్మిగనూరు – బుట్టా రేణుక