Indian constitution : భారత రాజ్యాంగం మార్చనున్న మోదీ…? భారతదేశానికి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు..?

భారత దేశంలో 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ప్రదాని నరేంద్ర మోదీ పదే పదే నాకు 400 సీట్లు ఇవ్వండి అనడంలో ఆంతర్యం ఏమిటి అనేది చాలా మందికి తేలియదు. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి కావల్సిన సీట్లు కేవలం 363 సీట్లు మాత్రమే.. ఈ సీట్లు నాకు ఇవ్వండి తర్వాత దేశంలో జరగబోయే చూడండి అంటూ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకు చెప్పుకొచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2024 | 01:58 PMLast Updated on: Apr 03, 2024 | 2:00 PM

Bjp To Change Indian Constitution 2024 Election Will Be The Last Election For India

 

  1. భారత దేశానికి ఇదే చివరి ఎన్నికలు జరగబోతున్నాయా..?
  2. భారత రాజ్యంగాన్ని మార్చే శక్తి బీజేపీకి ఉందా..?
  3. భారత రాజ్యంగాన్ని మార్చే మేజారిటీ బీజేపీకి ఉందా..?
  4. భారత రాజ్యంగాన్ని ఎందుకు మార్చాలి..?
  5. భారత రాజ్యంగాన్ని మార్పుతో వచ్చే మార్పులేంటి..?
  6. ప్రపంచంలో రాజ్యంగాన్ని మార్చిన దేశాలు ఉన్నాయా..?

ఇలా మీ అన్ని ప్రశ్నలకు జవాబు  “డయల్ తెలుగు”  మీకు అందిస్తుంది..

భారత దేశంలో 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ప్రదాని నరేంద్ర మోదీ పదే పదే నాకు 400 సీట్లు ఇవ్వండి అనడంలో ఆంతర్యం ఏమిటి అనేది చాలా మందికి తేలియదు. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి కావల్సిన సీట్లు కేవలం 363 సీట్లు మాత్రమే.. ఈ సీట్లు నాకు ఇవ్వండి తర్వాత దేశంలో జరగబోయే చూడండి అంటూ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేశంలో భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాలంటే అధికార పార్టీకొ కత్తి మీద సామే అని చేప్పాలి. ఓ బిల్లు ప్రవేశ పెట్టి దాన్ని రాజ్యాంగంలో సవరణ చేయాలంటే.. ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి.. ఆ బిల్లు యొక్క ప్రయోజనాలు గురించి పార్లమెంట్ సాక్షిగా.. ఎంపీలకు దేశ ప్రజలకు వివరించాలి. ఆ తర్వాత ఆ బిల్లు అన్ని పార్టీల ఎంపీల మద్దతుతో పార్లమెంట్ లో పాస్ అవుతుంది. తర్వాత రాష్ట్ర పతితో ఆమోదం పొంది ప్రజలుకు చేరుతుంది.

  • ఒక్క పార్టీకి స్వంతంత్రంగా 363 ఎంపీ సీట్లు వస్తే.. ఏంటి లాభం..?

భారత రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగంలో ఏదైనా సవరణలు చేయాలని.. కొత్త సవరణలు పొందు పరచలన్న.. పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాయాలని.. ఒక్క పార్టీకి ప్రజల మద్దతుతో 363 సీట్లు రావలి.. అది కూడా ఇతర పార్టీ మద్దుతో కాకుండా కేవలం ఎన్నికల సమయంలో వచ్చే సీట్లతో 363 అంతకన్న ఎక్కువ సీట్లు వస్తే.. ఆ పార్టీకి రాజ్యాంగం పై పూర్తి హక్కులు దక్కుతాయి. రాష్ట్రపతి అనుమతులు లేకుండానే రాజ్యంగపై పూర్తి హక్కులతో..ఆ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు.. ఎవరి అనుమతులు లేకుండా కొత్త చట్టాలను తీసుకోవచ్చి.. పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు..

  • దేశంలో CEC ఎన్నికల సంస్థ పని ఎంటీ..?

ఎలక్షన్ కమిషన్ అనేది దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.. ఈ సంస్థ పని కేవలం దేశంలో ఎన్నికలను నిర్వహించడం.. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తుంది. వారికి ఓటు వేసే విధంగా పోత్సహిస్తుంది.. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూస్తుంది. ఫలితాలను ప్రకటిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ పని.. ఇందులో ప్రధాని గానీ.. రాష్ట్రపతి గాని జోక్యం చేసుకునే హక్కు లేదు.. కేవలం వారిని ఆదేశించే అధికారం దేశ న్యాయ సంస్థలు మాత్రమే ఉంటుంది.

  • దేశంలో CEC స్వతంత్రంగా ఎన్నికల జరుపుతుందా..?

దేశంలో ఏ సీఎస్ కూడా భారత ప్రభుత్వం తో సంబంధం లేకుండా ఎన్నికల జరపల్సి ఉంటుంది. కానీ పూర్తిగా దాన్నికి విరుద్దంగా రాజ్యంగంలో ఎన్నికల ఆర్టికల్ ను సవర చేసి.. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచాకా.. ఆగమేఘాలపై వెస్ట్ బెంగాల్ సీఎం ను కేంద్ర ప్రభుత్వం తమ వద్దకు పిలుకుంది. నిజానికి ఎన్నికల కమిషన్ ను ఆదేశించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. వారికి పూర్తి హక్కు న్యాయవ్యవస్థలకు మాత్రమే ఉంటుంది.

  • EC ఎంపిక.. ఎలా జరగాలి… ఇప్పుడు ఎలా జరుగుతుంది.. ?

CEC (భారత ఎన్నికల సంఘం) కమిషన్ ఇద్దరి EC అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఇ ఇద్దరి అధికారుల్లో ఒక్క వ్యక్తిని ఓట్లు ద్వార మాత్రమే ఎన్నుకోవలసి ఉంటుంది. 2018 సంవత్సరంకు ముందు వరకు EC ఎన్నిక స్వంత్రంగ జరుగుతుండేది. అంటే ఇద్దరు EC అభ్యర్థుల్లో ఒకరిని ఎన్నుకోవలంటే.. వారిని ఎన్నుకునే అవకాశం.. ఒకరు సుప్రీంకోర్టు జడ్జిని.. 2 ప్రధానమంత్రి.. 3 ప్రతిపక్ష నాయకుడు ఇలా ముగ్గురిలో ఒక్కరికి రెండు ఓట్లు వచ్చినప్పుడు వారిని EC అధికారిగా పరిగణస్తారు.

2018-19 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నిక పద్దతిని పూర్తిగా మార్చేశారు. ఈ EC ఎన్నుకునే పద్దతి లో సుప్రీంకోర్టు జడ్జిని ప్రధాని మోదీ తొలగించారు. ఆ స్థానంలో అధికార పార్టీ లోని కేంద్ర కేబినేట్ మంత్రి అయిన అమిత్ షాను నియమించారు. దీంతో ఒక పార్టీ నుంచి తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి నియమించుకుంటున్నారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్ధం.. అయిన ఈ పద్దతిని ఇంకా అమలు చేసుకుంటూ వస్తున్నారు.

  • భారత రాజ్యాంగం మార్చుకోవచ్చు..?

1950 లో ఉన్న దేశ ప్రజల అవసరాలు, జనాభా సంఖ్యకు అనుగుణంగా రాసిన రాజ్యంగం భారత రాజ్యంగ అని.. తరువాత తారలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు డాక్టర్ బీఆర్ ఎస్ అంబేద్కర్ చెప్పారు.

నిజానికి రాజ్యాంగ ఉన్నదే ప్రజల కోసం.. కాలానికి అనుగుణంగా.. పెరుగుతున్న దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా.. కొత్త చట్టాలను తీసుకురావాలి.. ప్రజలకు అవసరమయ్యే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు.

  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 దేశానికి మంచిదేనా..?

ఆర్టికల్ 356 : కేంద్రం కు ఇష్టం వచ్చినప్పుడల్లా ఆర్టికల్ 356 తో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తుంది. ఈ ఆర్టికల్ ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించినప్పుడు ఇదే బీజేపీ వారిపై విరుచుకపడింది.. కాలం మారింది ప్రభుత్వం మారింది ఇప్పుడు కూడా ఆదే ఆర్టికల్ తో బీజేపీ అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అదే ఆర్టికల్ ను అమలు చేస్తుంది. దానికి ఉదాహరణ ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ను కేంద్ర ప్రభుత్వం స్వయంగా రద్దు చేసింది.

ఇదే ఆర్టికల్ ను ఉపయోగించి నేడు రేపు ఢిల్లీ ప్రభుత్వం ను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వ పని తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా చేయాలంటే ముందుగా ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం పై వేటు వేయాలి.. తర్వాత ఎమ్మెల్యేపై వేటు వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతంది ఇదే.. ఇప్పటికే ఆప్ ప్రభుత్వం మంత్రి వర్గంలో కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది బీజేపీ.. అంతటితో ఆగిందా.. ఏకంగా ఢిల్లీ సీఎం ను సైతం తీహార్ జైలుకు పంపించింది బీజేపీ ప్రభుత్వం. తర్వాత ఢిల్లీలో గవర్నర్ గానీ.. లేదా రాష్ట్రపతి గానీ పాలన విధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ను నేరుగా రాష్ట్రపతి అనుమతితో ప్రజలు ఇచ్చిన అధికారం ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ రద్దు చేస్తుంది.

  • రాజ్యాంగ దుర్వినియోగం పై దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వాదన..

ఇంకా వెనక్కి వెళితే.. ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత సిని నటుడు ఎన్టీఆర్ రామారవు కూడా ఇలాంటి ఓ వ్యతిరేక భావం లేవనెత్తారు. రాజ్యంగా పేరు తీయకుండానే.. కేంద్ర ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ గేటు ముందు చిప్పపట్టుకోని అడుకోవల్సి దుస్తితిని కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అని అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అసలు రాష్ట్రాలు లేకపోతే కేంద్రంకు ఉనికే లేదని తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్టీఆర్.

  • భారత రాజ్యాంగం మార్చడం పై మాజీ సీఎం కేసీఆర్ వాదన ఏంటి..?

2022-23 తెలంగాణకు కేంద్ర కేటాయించిన ఆర్థిక పద్దు విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్య మంత్రి కూడా ఇదే ప్రస్తవర లేవనేత్తారు. పాత రాజ్యాంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోతున్నాయి.. నీటి వాటాలలో.. రాష్ట్రాల పద్దు వాటాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నష్ట పోతున్నాయి అంటూ మీడియా ముఖంగా విమర్శించారు. దేశంలో ఉన్న మహిళలు మగవారితో సమానంగా హక్కులు కల్పించాలని.. కొత్త రాజ్యాంగం కావాలని వివరించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కొత్త శిక్షణ చట్టాలు రావలసి లేవనెత్తారు.. కుటుంబ ఆస్తీ వాటాల్లో మహిళకు కూడా సమన వాటా రావలని.. దానికి కొత్త రాజ్యాంగం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

  • భారత రాజ్యాంగం VS RSS..

RSS : భారత రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భర్త విరోధి.. భారత రాజ్యాంగంలో భారతీయతే లేందంటూ మలు మార్లు తన వ్యతిరేకతను వెళ్లగంకుతునే ఉంది. మనుస్పత్తి ఉండగా భారత రాజ్యంగా దండగ అంటూ నినాదం ను తెరపైకి తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ సంఘం.

  • భారత రాజ్యాంగాన్ని మార్చాలని మొదటి ఎవరి ఆలోచన చేద్దాం..?

భారత రాజ్యాంగాన్ని మార్చాలని మొదటగా లేవనెత్తిన వ్యక్తి బీజేపీ ప్రధాని వాజ్ పేయి. భారత రాజ్యంగాన్ని వీలైనంత త్వరగా మార్చాలని వాజపేయి NDA కూటమి జస్టిస్ వెంకటయ్య నేతృత్వంలో జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇదే జాతీయ కమిషన్ ను ముందు భారత రాజ్యంగా కంటే భగవత్ గీతే గొప్పదని అప్పటి బీజేపీ ఎంపీలు పదే పదే వాదించారు.

గతంలో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల రూపంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకరావలని ప్రతిపధనాలు కూడా చేసింది.

  • NDAను 400 సీట్లుతో గెలిపించండి.. రాజ్యాంగాన్ని మారుస్తాం..!

ఇటీవలే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మా NDA కూటమికి 400 సీట్లు గెలిపించండి దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటాం.. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యంగాన్ని మారుస్తాం అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించింది బీజేపీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి – నాగౌర్ జ్యోతి మిర్థా

  • దేశంలో రాజ్యాంగం మార్పుతో వచ్చే మార్పులు ఏంటి..?

1 భారత దేశం పేరును ఇండియా గా తీసి భారత్ గా మార్చనుంది.
2 2028 లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం..
3 CAA అమలు చేస్తుంది.
4 2028 దేశంలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ తానే అధికారం వచ్చేటట్లు రాజ్యాంగ సవరణ చేయవచ్చు.
5 పూర్తిగా దేశ ఆర్మీ వ్యవస్థను ( సెంట్రల్ మిలటరీ కమిషన్ కు చైర్మన్) ఒక వ్యక్తి వద్ద ఉంచుకోవడం..
6 దేశంలో ఉన్న మీడియా వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది.
7 బీజేపీ పార్టీకి శాశ్వత జర్నల్ సెక్రటరీ.. ఒక వ్యక్తి నియామకం (మోదీ లేదు అమిత్ షా)
8 ఏకగ్రీవ సమ్మతి సవరణలు
9 దేశ ద్రోహులపై కఠిన శిక్షలు అమలు చట్టం..

  • ప్రపంచంలో రాజ్యాంగ సవరణలు చేసిన దేశాలు.. రాజ్యాంగ సవరణ సంఖ్య..

1 భారత్ 105
2 అమెరికా 27
3 కెనడా 13
4 చైనా 4
5 న్యూజిలాండ్ 3
6 రష్య 2
7 ఇస్రాయెల్ 1
8 మొనాకో 1 (అధికారికంగా)
9 సౌదీఅరేబియా 1 (అధికారికంగా)

  • పూర్తిగా పాత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్న దేశాలు..
    1 నేపాల్
    2 జపాన్
  • రాజ్యాంగం లో ఎక్కువ సవరణలు చేసిన పార్టీ ఏది..?

నిజానికి భారత రాజ్యాంగం లో ఎక్కువ సవరణలు చేసింది.. కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ను ఎండగడతాయి అనుంటే.. కాంగ్రెస్ కన్న నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టు ఆ ప్రభుత్వాలు కూడా వారి బాటలోనే నటిచాయి.. నడుస్తున్నాయి..

ఏది ఏమైనా 2024 దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న 400 ఎంపీ సీట్లు మేజారిటి వస్తే.. భారత దేశంలో ఎప్పుడు చూడని..కనివిని ఎరుగని మార్పులు చూడాల్సి వస్తుంది. ఏదైతే అది అయింది అని కాస్త దైర్యం చేసి భారత రాజ్యంగాన్ని కూడా మార్చే ప్రయాత్నలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

ఇక 2024 సార్వత్రిక ఎన్నికల తర్వత దేశంలో ఏం జరగబోతుందో వేచి చూ డాలి.. మరి

 

SURESH.SSM