India VS Australia : టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల టార్గెట్
నేడు అహ్మదాబాద్ వేదికగా.. ప్రపంచ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా vs ఆస్ట్రేలియా జరగుతున్న మ్యాచ్ లో టీ మిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది.

Team India all out.. 241 runs target before Australia
నేడు అహ్మదాబాద్ వేదికగా.. ప్రపంచ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా vs ఆస్ట్రేలియా జరగుతున్న మ్యాచ్ లో టీ మిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు. 49వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 232/9గా ఉంది. క్రీజులో సిరాజ్ (3), కుల్‌దీప్ (8) ఉన్నారు. ఇక 50 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల టార్గెట్ నిలిచింది టీం ఇండియా.