Bio Asia 2023: మూడురోజులుగా జరుగుతున్న బయోఆసియా సదస్సులోని చిత్రాలు
హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన బయో ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, తెలంగాణ ఐటిశాఖ మంత్రి తదితరులు.

బయో ఏషియా సమావేశంలో స్టాల్స్ ఏర్పాటు

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బయోఏషియా సదస్సులో పాల్గొన్న ప్రముఖులు

స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రతినిధులు

పారిశ్రామికవేత్తల ప్రసంగం

బయో ఏషియా కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విషయాలను వివరిస్తున్న చిత్రం


సదస్సులో పాల్గొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్


వేదికపై ప్రసంగిస్తున్న పలువురు మహిళా పారిశ్రామిక ప్రముఖులు

సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని ల్యాబ్స్ ను పరిశీలిస్తున్న దృశ్యం

వేదికపై ప్రత్యేక చర్చలు

ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, విదేశాల నుంచి హాజరైన ప్రముఖులు కలిసి బృందంగా ఏర్పడ్డారు.

సమావేశంలో ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్

బహుమానం అందుకుంటున్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి

మంత్రితో పాటకూ పాల్గొన్న ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్

సభలో పోడియం వద్ద ప్రసంగాస్తున్న చిత్రం


సదస్సుకు సంబంధించిన బ్రౌచర్లను ఆవిష్కరించారు

నేటితో ముగియనున్న సమావేశం