Greece Fire Accident: సముద్ర ద్వీపంలో ఎగసిపడుతున్న అగ్నికీలలు
గ్రీస్ లోని ఏజియన్ సముద్ర ద్వీపంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా వేడి గాలులతో, దట్టమైన పొగ అలుముకుంది. ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో ఫైర్ ఇంజన్లు తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది. దట్టమైన మంటలతో ఎగసిపడుతున్న అగ్ని కీలలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
1 / 10 

గ్రీస్‌లోని రోడ్స్ ఏజియన్ సముద్ర ద్వీపంలో మంటలు ఎగిసిపడుతున్నాయి
2 / 10 

మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది
3 / 10 

ఎత్తైన ప్రదేశాలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు
4 / 10 

ప్రత్యేక సిబ్బందితో ఆధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు
5 / 10 

ఫైరింజన్లను ఉపయోగించినా అదుపులోకి రాని మంటలు
6 / 10 

ఎత్తైన పర్వతాల గుండా అడవిని మొత్తం దహించివేస్తున్న చిత్రం
7 / 10 

అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది
8 / 10 

కార్చిచ్చుకు కారణం ఇంకా వెలుగులోకి రాలేదు
9 / 10 

ఒక్కసారిగా దట్టమైన మంటలు, పొగతో ఆప్రాంతం అంతా వేడిగా మారిపోయింది
10 / 10 

అగ్నికీలలు అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది