Nellore: ఐదురోజుల వేడుక.. నెల్లూరు రొట్టెల పండుగ
నెల్లూరులోని బరాషాహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి ఒకరి రొట్టెలు మరొకరు పంచుకున్నారు. వారాంతం కావడంతో పోటిత్తిన భక్తులు. ఐదు రోజులపాటూ ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు.
1 / 11 

నెల్లూరు జిల్లా బారాషహీద్ దర్గా లో సందడి వాతావరణం
2 / 11 

రొట్టెల పండుగ కావడంతో అధిక సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు
3 / 11 

దర్గాలో దర్శనానికి క్యూ కట్టిన మహిళలు
4 / 11 

స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద రోట్టెలు మార్చుకునేందుకు పోటెత్తిన భక్తులు
5 / 11 

హిందూ, ముస్లీం తేడా లేకుండా అందరూ కలివిడిగా పాల్గొంటారు
6 / 11 

మొహరం నుంచి ఐదురోజుల పాటూ ఈ వేడుకును నిర్వహిస్తారు
7 / 11 

ఒకరికొకరు రొట్టెలు మార్చుకుంటున్న దృశ్యం
8 / 11 

దర్గాలోని ఘోరీలను దర్శించుకుంటున్న భక్తులు
9 / 11 

చెరువులోని నీటిని తీసుకొని భార్య తలపై సంప్రోక్షణ చేస్తున్న భర్త
10 / 11 

వారాంతం కావడంతో ఇంట్లోని పిల్లలు, పెద్దలు సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని సెల్ఫీలు తీసుకుంటున్న
11 / 11 

మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.