Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన గంగోత్రి యాత్రికుల బస్సు
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుజరాతీ యాత్రికులతో గంగోత్రి నుంచి ఉత్తరకాశి వెళ్తుండ యాత్రికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 50 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో పలువురు యాత్రికులు గల్లంతు

గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

50 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయిన ప్రైవేట్ బస్సు

బస్సులో చిక్కుకున్న 27 మందిని రక్షించిన రెస్క్యూ టీం

ప్రైవేట్ బస్సులో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి 35 మంది యాత్రికులు ప్రయాణం చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం

గంగోత్రి రహదారి పై గన్ గ్నానీ సమీపంలో ఘటన చోటు

ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం

బాధితులను ఆదుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశం

రెస్క్యూ టీం కి సహకరించిన సమీప ప్రాంత వాసులు

క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు

ఈ ప్రమాదం పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణ వ్యక్తం