Actress Anjali: అంజలి ఫోటోలపై పెళ్లి భాజాలు.. అసలు విషయం ఇదే..!
అంజలి తెలుగు, తమిళ సినిమా కథానాయిక. ఇటీవలె కాలంటో ఈమె చేసిన ఇన్ స్టా పోస్ట్ ఆమె ఇంట పెళ్లి భాజా మ్రోగుతుందేమో అన్న విధంగా వైరల్ అయ్యింది. తాజాగా ఝాన్సీ వెబ్ సీరీస్ లో నటించారు.
1 / 11 

నటి అంజలి
2 / 11 

తన చేతికి మెహంది పెట్టుకున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు
3 / 11 

దీంతో ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యిందేమో అని అనుకున్నారు అందరూ
4 / 11 

దీనికి తోడూ గతంలో షాపింగ్ చేసిన ఫోటోలను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు
5 / 11 

చేతికి మెహందీ, పైగా పెళ్లి వయసు యువతి బ్యాగ్రౌండ్ విషయానికొస్తే డెకోరేషన్
6 / 11 

ఈ చిత్రం చూస్తే ఎంగేజ్ మెంట్ కోసం కొన్నట్లుగా కనిపిస్తుంది.
7 / 11 

ఇదిలా ఉంటే దీని తరువాత కనిపించిన లుక్ అదుర్స్
8 / 11 

పెళ్లి కూతురు లాగా సింగారించుకుంది
9 / 11 

ఎంగేజ్ మెంట్ కోసమే ఏమో అనుకున్నారు అంతా
10 / 11 

కానీ పండుగ సందర్బంగా ఇలా మెహందీ పెట్టుకోని కొత్త వస్త్రాలు ధరించినట్లు తెలిపారు
11 / 11 

చీర కట్టులో, జ్యువెలరీ ధరించి ముస్తాబు అయ్యింది