Actress Naira Shah: నిషా ఎక్కించే అందం.. నైరా షా సొంతం..!
నైరా షా ముంబాయ్ లో పుట్టి పెరిగారు. మోడల్ గా కెరియర్ ప్రారంభించి, బుల్లితెరకు పరిచయం అయ్యారు. క్రమక్రమంగా వెండితెరపై కనిపించినప్పటికీ ఒక్క సినిమా కూడా సరైన హిట్ అందక ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేక పోయారు.
1 / 12 

ఈమె పేరు నైరా షా
2 / 12 

ముంబైలో పుట్టి పెరిగారు.
3 / 12 

మోడల్ గా కెరియర్ ను ప్రారంభించారు
4 / 12 

ఆతరువాత టెలివిజన్ రంగంలోకి తొలి అడుగు వేశారు
5 / 12 

టీవి సీరియల్స్ లో అవకాశం లభించింది
6 / 12 

ఈమె నటించిన తొట్టతొలి టివి సీరియల్ స్వరాగిని
7 / 12 

క్రమక్రమంగా వెండి తెరకు ప్రయత్నం చేశారు
8 / 12 

2017లో ఇ ఈ చిత్రంతో బిగ్ స్క్రీన్ పై కనిపించారు.
9 / 12 

2019లో బుర్రకథ చిత్రంతో కొందరికి మాత్రమే పరిచయం అయ్యారు.
10 / 12 

2021 లో శ్రీకాంత్, లక్ష్మి రాయ్ నటించిన గర్జన సినిమాలో ప్రదాన పాత్రలో నటించారు
11 / 12 

చివరగా హంగామా 2 సినిమాలో కనువిందు చేశారు.
12 / 12 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఉంటారు.